Payal Rajput Hot Photos: ఒంటిపై దుస్తులేమీ లేకుండా టవల్ కట్టుకుని రెచ్చిపోయిన పాయల్.. ఇదేంది పాప.. మరీ ఇంతలానా?
పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ ఆరెక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టింది.
మొదటి సినిమాలో చేసింది కన్నింగ్ రోల్ అయినా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి, ఆ తరువాత ఎందుకో ఆమెకు సరైన హిట్ పడడం లేదు.
కేవలం తెలుగు సినిమాలకే పరిమితంకాకుండా ఆమె తమిళ, కన్నడ సినిమాలు కూడా చేస్తోంది కానీ మళ్లీ బ్రేక్ వచ్చేలా కనిపించడం లేదు.
తాజాగా ఆమె ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా కేవలం టవల్ కట్టుకుని కొన్ని ఫోటోలు షేర్ చేసి రెచ్చిపోయింది. ఆ ఫోటోలు మీ కోసం.