Ananya Pandey Photos: నటి అనన్య పాండే లేత సోయగాలు

Sun, 27 Dec 2020-10:02 am,

Photos Of Ananya Pandey: సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల భామ అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో బాలీవుడ్‌ (Bollywood)లో అడుగుపెట్టి కుర్రకారును గిలిగింతలు పెట్టింది ఈ నటి. (Ananya Pandey Instagram Photos)

Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్

టీనేజీ వయసులోనే ముఖానికి రంగులు వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనన్య పాండే(Ananya Pandey) సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతునే ఈ అనన్య పాండే. హిందీ చిత్రసీమ నుంచి టాలీవుడ్‌ దిశగా అడుగులు వేస్తోంది అందాల భామ. 

టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఫైటర్. ఈ మూవీలో విజయ్ దేవరకొండతో అనన్య పాండే జత కట్టింది.

Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య పాండే తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలు షేర్ చేసుకుంటుంది. దీంతో సినిమాలతో పాటు సోషల్ పాలోయింగ్ సైతం సొంతం చేసుకుంటోంది.

(Ananya Pandey Instagram Photos)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link