Pooja Hegde Pics : అందుకే త్రివిక్రమ్ పాట రాయించుకున్నట్టున్నాడు.. పూజా హెగ్డే పిక్స్ వైరల్
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా పూజా హెగ్డే దూసుకుపోతోంది. టాప్ హీరోలందరితోనూ పూజా హెగ్డే నటించింది.
పూజా హెగ్డేకు ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. రాధేశ్యామ్, ఆచార్య వంటి భారీ సినిమాలు బోల్తా కొట్టేశాయి.
మహర్షి, అల వైకుంఠపురములో, అరవింద సమేత టైంలో పూజా హెగ్డే మంచి ఫాంలో ఉంది. గోల్డెన్ హ్యాండ్ అని అంతా అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
పూజా హెగ్డే తొడల మీద అల వైకుంఠపురములో సీన్స్ ఉంటాయి.. సామజవరగమన అనే పాటను కూడా పెట్టించుకున్నాడు త్రివిక్రమ్.
పూజా హెగ్డే తొడలను చూస్తే త్రివిక్రమ్ ఎందుకు అలా స్పెషల్‌గా సీన్స్, పాటలు క్రియేట్ చేశాడో అర్థం అవుతుంది. పూజా తొడల అందాలను చూపిస్తూ హీటు పెంచేస్తోంది.