Pooja Hegde: చీరకట్టులో బుట్టబొమ్మలా పూజా హెగ్డే... ఈ పింక్ సారీ ధరెంతో తెలుసా...

Wed, 27 Apr 2022-4:18 pm,

పూజా హెగ్డే ధరించిన ఈ పింక్ సారీ దేవనాగరి బ్రాండ్‌కి చెందిన 'ఫస్చియా ఆర్గాంజా' .    

పూజా హెగ్డే ధరించిన ఈ చీరపై రేషమ్ ఎంబ్రాయిడరీ ఆకట్టుకునేలా ఉంది. చీరపై  పూజా మ్యాచింగ్ పింక్ బ్లౌజును ధరించింది. బ్లౌజుపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కూడా ఆకట్టుకునేలా ఉంది.

పూజా హెగ్డే ధరించిన ఈ చీర ధరెంతో తెలుసా... దీని ధర రూ.38 వేలు. దేవనాగరి వెబ్‌సైట్‌లో ఈ చీరలు అందుబాటులో ఉన్నాయి.  

ట్రెడిషనల్ లుక్ అయినా.. మోడర్న్ లుక్ అయినా పూజా హెగ్డే ఔట్ ఫిట్స్ అందరినీ ఇట్టే ఆకట్టుకునేలా ఉంటాయి. పూజా అంటేనే స్టైల్ సింబల్.   

తెలుగులో చిరంజీవి, రాంచరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఆచార్య' చిత్రంలో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకు ముందుకు రానుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link