Pooja Hegde: ఎల్లో కలర్ శారీలో కిరాక్ పుట్టిస్తోన్న పూజా హెగ్డే.. మంగళూరు భామ పిక్స్ వైరల్..

పూజా హెగ్డే.. తమిళ సినిమా 'మూంగముడి' మూవీతో హీరోయిన్‌గా పరిచమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

పూజా హెగ్డే తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో పరిచయమైంది.
వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా అలరించింది.
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో పూజా హెగ్డే హాట్ ఫేవరేట్‌గా మారింది.
ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తోంది ఈ భామ.