Pooja Hegde Bikini Pics: బికినీలో మెస్మరైజ్ పూజా హెగ్డే సర్‌ప్రైజ్ ట్రీట్.. అభిమానులు తట్టుకోవడం కష్టమే..!

Sun, 15 Oct 2023-11:53 pm,

బికినీ పిక్‌ను పూజా హెగ్డే ఇలా షేర్ చేసిందో లేదో.. అలా నెట్టింట క్షణాల్లో మంటలు రేపుతూ వైరల్ అయింది.  

ఇదేం హాట్ ట్రీట్ అంటూ నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. బుట్టబొమ్మ హాట్ అందాలకు నిద్ర కరువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

పూజా హెగ్డే బర్త్ డే అక్టోబర్ 13. సెలబ్రేషన్స్‌కు అక్కడికి వెళ్లిన ఈ బ్యూటీ.. వరుస ఫొటో షూట్స్‌తో మెస్మరైజ్ చేస్తోంది.  

టాలీవుడ్‌లో పూజా హెగ్డే జోరు తగ్గిపోయిందనే చెప్పొచ్చు. చేతిలోకి వచ్చిన ఆఫర్లు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.  

మహేష్ బాబు గుంటూరు కారం నుంచి తప్పుకోగా.. శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ మూవీస్ గురించి అప్‌డేట్స్ రావాల్సి ఉంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link