Pooja Hegde : పొడవు ప్యాంట్‌లో పూజా హెగ్డే అందాలు
ప్రస్తుతం విజయ్‌తో కలిసి బీస్ట్ చిత్రంలో నటిస్తోంది పూజాహెగ్డే. దీంతోపాటు సల్మాన్ ఖాన్ సినిమా, మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలు కూడా పూజాహెగ్డే ఖాతాలో ఉన్నాయి. పూజా హెగ్డే ప్రభాస్‌తో రాధేశ్యామ్‌లో నటిస్తోంది. పవన్‌కల్యాణ్ భవదీయుడు భగత్‌సింగ్ చిత్రంలో నటించే అవకాశం కూడా కొట్టేసింది.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది పూజా హెగ్డే.
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్యలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది పూజా హెగ్డే.
మరోవైపు సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే.
బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతోన్న సర్కస్ లోనూ పూజా హెగ్డే నటిస్తోంది.