Pooja Hegde: పింక్ దుస్తులో పిచ్చెక్కిస్తున్న పూజా హెగ్డే..

Fri, 24 Nov 2023-6:39 pm,

Pooja Hegde pics: తెలుగులో అలా వైకుంఠపురం.. లాంటి ఇండస్ట్రీ హిట్ లో నటించిన పూజా హెగ్డే కి ప్రస్తుతం మాత్రం సినిమా ఆఫర్లు పెద్దగా లేవు.  

సౌత్ ఇండస్ట్రీలోనే కాదు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న పూజకి ఈ మధ్య వరసగా ఫ్లాపులు వచ్చాయి. 

కాగా వరస డిజాస్టర్ ల వల్ల ఈ హీరోయిన్ కి ఛాన్సులు కూడా తగ్గుతూ వచ్చాయి. అయినా పూజకి అభిమానులు మాత్రం తగ్గడం లేదు.

ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.  

పింక్ సూట్ వేసుకొని బాస్ లుక్ తో.. అందరిని రాక్ చేస్తోంది ఈ హీరోయిన్. ఇక ఈ ఫోటోలు చూసి పూజా మళ్లీ తెలుగు సినిమాలలో ఎప్పుడు కనిపిస్తుంది అని ఎదురుచూస్తున్నారు అందరూ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link