Poonam Bajwa Pics: గ్లామర్‌తో రెచ్చిపోయిన పూనమ్ బజ్వా.. బొద్దుగుమ్మ బరువైన అందాలకు మతులు పోవాల్సిందే!

Tue, 06 Sep 2022-3:28 pm,

పూనమ్ బజ్వా తాజాగా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. బొద్దుగుమ్మ బరువైన అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటారు.   

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే బాగానే సెటిల్ అయ్యారు. తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించారు.  

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.   

బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. 'బాస్' సినిమాలో పూనమ్ తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.  

2005లో వచ్చిన 'మొదటి సినిమా' ద్వారా పూనమ్ బజ్వా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో పరువాల విందు చేశారు.   

ముంబైలోని పంజాబీ కుంటుబంలో 1985 ఏప్రిల్ 5న పూనమ్ బజ్వా జన్మించారు. చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేశారు. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చినపుడు దర్శకుడి కళ్లలో పడ్డారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link