Poonam Bajwa: పొట్టి గౌనులో పూనమ్ పాప.. అదిరిపోయే అల్ట్రా గ్లామర్ ట్రీట్..!
![మొదటి సినిమా Modati Cinema Heroine](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Poonam4_2.jpg)
'మొదటి సినిమా' ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పూనమ్ బజ్వావి ఎప్పటికీ వన్నె తగ్గని అందాలు. పంజాబ్ కు చెందిన పూనమ్ ముంబైలో పుట్టి పెరిగింది.
![మొదటి సినిమా Modati cinema](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Poonam_2.jpg)
నవదీప్ నటించిన 'మొదటి సినిమా' ద్వారా తెలుగు సినిమాలో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున వంటి బడా హీరోలతో కూడా నటించే అవకాశం దొరికింది. బాస్ సినిమాలో నయనతారతోపాటు నటించింది. హీరో అల్లు అర్జున్ నటించిన 'పరుగు' సినిమాలో హీరోయిన్‌కు అక్కగా కూడా నటించింది.
తెలుగు సినిమాలోనే మాత్రమే కాదు కన్నడ, తమిళ్ మలయాళం అంటి చిత్రాల్లో కూడా పూనమ్ నటించింది. హైదరాబాద్‌లోని ఓ ర్యాంప్ వాక్ షోలో ఆమెను చూసిన డైరెక్టర్ తెలుగులో 'మొదటి సినిమా'కు ఎంపిక చేశారు
ఇక పూనమ్ బజ్వా మొదటి సినిమా, ప్రేమంటే ఇంతే, బాస్, వేడుక, పరుగు వంటి సినిమాలో నటించింది. ఆ తర్వాత సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కోసం విభిన్న పాత్రల కోసం ఎదురుచూస్తోంది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంది. ఆమె ఫోటోలకు ఎప్పటికీ లైక్స్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా పొట్టి డ్రెస్ వేసుకొని అదరగొట్టింది. పూనమ్ బజ్వా ఇందులో తెల్ల డ్రెస్ వేసుకొని దానికి సరిపడా గ్లాసెస్ పెట్టుకొని అదరగొట్టింది. బీచ్ వద్ద సూర్యాస్తమయం సమయంలో ఈ ఫోటోలు తీసుకుంది.