Powerful Zodiac: కుజుడు, శుక్రుడు అరుదైన కలయిక.. ఈ రాశులవారికి మహారాజయోగం ప్రారంభం.. ఇక ఆపేదెవడు!
ఆ తర్వాత ఈ శుక్రగ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో కుజుడు, శుక్రుడు గ్రహల కలయిక జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న పనులు జరగడమే కాకుండా దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి.
మేష రాశివారికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో షాపింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుజుడు, శుక్రుడు కలయిక కారణంగా వృషభ రాశివారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నూతన సంబంధాలు కూడా ఏర్పడతాయి. దీని కారణంగా మనస్సు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
మిథన రాశివారికి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. క్యార్యాలంలో మస్తున్న గొడవలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆదాయం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
కుజుడు, శుక్రుడు వల్ల కర్కాటక రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో విబేధాలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది.
సింహ రాశివారికి కూడా ఈ సమమంలో వివాదాలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆటంకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగాలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మకర రాశివారికి కూడా కార్యాలయంలో పదోన్నతులు లభించడమే కాకుండా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో గౌరవం కూడా లభిస్తుంది. వీరికి చర, స్థిరాస్తులు కూడా లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే భాగస్వామ్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
మీన రాశివారు ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు, శుక్రుడు కలయిక వల్ల ఖర్చులు కూడా తొలగిపోతాయి.