Radhe Shyam Promotion: రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా పూజాహెగ్డే, ప్రభాస్

Fri, 04 Mar 2022-4:17 pm,

పూజాహెగ్డే మాత్రం టోచల్ రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. టైట్ ఫిట్టెడ్ టాప్, బెల్ బోటమ్ ప్యాంట్‌తో ఫుల్‌స్లీవ్ బ్లౌజ్ ధరించింది. 

వైట్ కలర్ టీ షర్ట్‌పై డెనిమ్ జాకెట్ ధరించి..కాస్త గెడ్డంతో సింపుల్‌గా క్యాజువల్ లుక్‌లో ఉన్నాడు ప్రభాస్. 

బాహుబలి స్టార్ హీరో ప్రభాస్ క్యాజువల్ లుక్‌లో కన్పించగా..పూజాహెగ్డే మాత్రం రెడ్ కలర్ కో ఆర్డ్ సెట్ డ్రెస్‌తో మెరిసిపోతోంది.

పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రాధేశ్యామ్ మార్చ్ 11 న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాలో ప్రదాన నటులైన ప్రభాస్, పూజా హెగ్డేలు ముంబైలో స్టైలిష్‌గా కన్పించారు. ఫోటోలకు పోజులిచ్చారు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link