Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న `కంచె` బ్యూటీ
![Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న కంచె బ్యూటీ Pragya Jaiswal Latest Photoshoot](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Pragya-Jaiswal_1.jpg)
నటి, మోడల్‌గా సుపరిచితమైన ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో 1991 జనవరి 12న జన్మించింది. పుణెలోని సింబయోసిస్ లా స్కూల్లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.
![Pragya Jaiswal Photos: మోడ్రన్ డ్రస్సులో.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తున్న కంచె బ్యూటీ Pragya Jaiswal Latest Photoshoot](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Pragya-Jaiswal-Photo.jpg)
తమిళ చిత్రం 'విరట్టు'తో వెండితెరకు పరిచయమైంది. అదే సినిమాను తెలుగులో 'డేగ'గా విడుదల చేశారు. 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందీ అందాల భామ.
'నక్షత్రం', 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాల్లో అలరించింది. 'టిట్టూ ఎమ్బీఏ'తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది.
2014లో సింబయోసిస్ సాంస్కృతిక పురస్కారం విజేతగా నిలిచింది.
2016లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్, సైమా అవార్డు గెలుచుకుంది.