Pragya Jaiswal Photos: గాగ్రా డ్రస్సులో మెస్మరైజ్ చేస్తున్న బాలకృష్ణ హీరోయిన్!

Wed, 09 Mar 2022-10:42 pm,

ప్రగ్యా జైస్వాల్​.. మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​లో 1991 జనవరి 12న జన్మించింది. పుణెలోని సింబయోసిస్​ లా స్కూల్​లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది.     

తమిళ చిత్రం 'విరట్టు'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను తెలుగులో 'డేగ'గా విడుదల చేశారు. ఆ తర్వాత 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందీ అందాల భామ.     

'నక్షత్రం', 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాల్లో అలరించింది. 'టిట్టూ ఎమ్​బీఏ'తో బాలీవుడ్​ అరంగేట్రం చేసింది.    

2014లో సింబయోసిస్​ సాంస్కృతిక పురస్కారం విజేతగా నిలిచింది.    

2016లో బెస్ట్​ ఫిమేల్​ డెబ్యూగా ఫిల్మ్​ఫేర్​, సైమా అవార్డు గెలుచుకుంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link