Pragya Jaiswal Photos: థైస్ షోతో పాటు క్లీవేజ్ షో.. ప్రగ్యా జైస్వాల్ అందాలు అదరహో!

Fri, 12 May 2023-7:38 am,

విరాట్టు అనే ఒక తమిళ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత హిందీలో కూడా ఒక సినిమా చేసింది. కానీ ఈ రెండు సినిమాలకు ఏమాత్రం కలిసి రాలేదు.

తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  కానీ ఆ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచే సినిమా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో ఒక మొదటి హిట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేసింది కానీ ఆ ఏ సినిమాలు కూడా ఆమెకు మళ్ళీ బ్రేక్ తీసుకురా లేకపోయాయి.

ఇక ఈ మధ్య బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా మాత్రం ప్రగ్యా జైస్వాల్ కి మరో హిట్టు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఆమెకు అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు.

దీంతో సోషల్ మీడియాలో హాట్ షో మొదలుపెట్టిన ఈ భామ తాజాగా మోనోకినీలో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా వాటిలో ఎద అందాలతో పాటు హాట్ షో కూడా చేస్తూ రెచ్చిపోయింది. వాటి మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link