Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న `కంచె` బ్యూటీ!
![Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న కంచె బ్యూటీ! Pragya Jaiswal Saree Photos Goes Trending on Social Media](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Pragya-Jaiswal-New-Pic.jpg)
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో 1991 జనవరి 12న జన్మించింది. పుణెలోని సింబయోసిస్ లా స్కూల్లో డిగ్రీ చదువుకుంది.
![Pragya Jaiswal Photos: చీరకట్టులో కుర్రకారును ఆకర్షిస్తోన్న కంచె బ్యూటీ! Pragya Jaiswal Saree Photos Goes Trending on Social Media](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Pragya-Jaiswal-New-Photo_0.jpg)
'విరట్టు' తమిళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను తెలుగులో 'డేగ'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిందీ భామ.
'నక్షత్రం', 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలతో ఆకట్టుకుంది. 'టిట్టూ ఎమ్బీఏ'తో బాలీవుడ్ కు పరిచయమైంది.
2014లో సింబయోసిస్ సాంస్కృతిక అవార్డు విజేతగా నిలిచింది.
2016లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్, సైమా అవార్డ్స్ కు ఎంపికైంది.
ప్రగ్యా జైస్వాల్