Pragya Jaiwal: హాట్ క్లీవేజ్ షో తో ‘ప్రగ్యా జైస్వాల్’ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో 'అఖండ' వంటి సూపర్ హిట్ ఉన్నా ఈమెకు తగ్గ ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్స్ నే నమ్ముకుంటోంది.
ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. కోలీవుడ్ మూవీ 'విరాట్టు'తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో 'టిటూ MBA' మూవీతో పరిచయం అయినా..పెద్దగా యూజ్ లేకుండా లేకపోయింది.
తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది.
ఇక బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ అయిన ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి శ్రీనులకు దక్కింది. ఈ మూవీతో ప్రగ్యాకు పెద్దగా ఒరిగిందేమి లేదు.
ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్ కాక ముందు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి నటిగా కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.