Pragya Jaiwal Sizzling Photos: వింత డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. డోంట్ మిస్!

మహారాష్ట్రకు చెందిన ప్రగ్యాస్వాల్ డేగ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత వరుసగా మిర్చి లాంటి కుర్రాడు, కంచే, ఓం నమో వెంకటేశాయ, గుంటూరు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, వంటి సినిమాల్లో కనిపించింది.
అయితే ఆమెకు బాగా కలిసి వచ్చింది మాత్రం అఖండ సినిమా అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత కూడా మీకు వరుస అవకాశాలు అయితే దక్కడం లేదు.
దీంతో మ్యూజిక్ వీడియోస్ లో కూడా ఆమె భాగం అవుతుంది, అంతేగాక వరుస అవకాశాలు దక్కించుకునేందుకు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది.
తాజాగా ఆమె చేసిన ఒక ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలు మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.