Pranitha Subhash: తల్లయ్యాక రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్న ప్రణీత..కష్టమే సుమీ!

Mon, 06 Mar 2023-9:01 pm,

కన్నడ భామ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.   

తెలుగులో పలు సినిమాలతో పాటు కన్నడలో కూడా పలు సినిమాలో నటించడం ఈ భామ ఎక్కువగా అందాల ఆరబోత విషయంలో చాలా దూరంగా ఉండేది.   

కేవలం పద్ధతి అయిన మాత్రం పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ భామ ఈ మధ్య ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సినిమాలకు కూడా కాస్త దూరమైంది.   

ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత సినీ రీ ఎంట్రీ కోసం చూస్తున్న ఈ భామ అంత ఈజీగా కుదిరేట్టు లేదనుకుందో ఏమో తెలియదు కానీ హాట్ షో చేసేందుకు సిద్ధమై తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రావడం హాట్ టాపిక్ అవుతోంది.    

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link