Pregnancy Signs in Telugu: మొదటి నెలలో ఈ లక్షణాలుంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టే, నో టెస్ట్
మొదటి నెలలో ఎలా తెలుసుకోవడం
ప్రెగ్నెన్సీ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండవు. వేర్వేరుగా ఉండవచ్చు. మీ శరీరంలో కొన్ని మార్పులు కన్పించవచ్చు. కొన్ని లక్షణాలు కన్పిస్తాయి.
బ్రెస్ట్‌లో మార్పు
ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచే బ్రెస్ట్‌లో మార్పు కన్పిస్తుంది. బ్రెస్ట్ కొద్ది కొద్దిగా నొప్పి ఉంటుంది. సైజ్ కూడా మారుతుంది
వేర్వేరు పదార్ధాలు తినాలనే కోరిక
ప్రెగ్నెన్సీ ఉంటే మహిళలకు ఏదో ఒకటి అంటే వేర్వేరు రుచులతో పదార్ధాలు తినాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మహిళల్లో పోషక విలువల కొరత ఉంటుంది.
వాంతులు
మొదటి సారి ప్రెగ్నెన్సీ అయితే మొదటి నెల నుంచే వాంతులు ఉండవచ్చు. ఈ లక్షణాలు కన్పిస్తే ప్రెగ్నెన్సీ అని అనుమానించవచ్చు. ప్రత్యేకించి ఉదయం లేవగానే ఈ లక్షణాలు ఉంటాయి.
మూడ్ స్వింగ్
ప్రెగ్నెన్సీ కారణంగా హార్మోన్స్ ఛేంజ్ ఉంటుంది. దాంతో మూడ్ స్వింగ్ అవుతుంటుంది. ఉదాసీనంగా ఉండవచ్చు. అకారణంగా మీ ఫీలింగ్స్ మారవచ్చు.
మూత్రంలో మంట
మొదటి నెల ప్రెగ్నెన్సీలో యూరిన్‌కు వెళ్లినప్పుడు మంటగా ఉంటుంది. ఇంకొంతమందికి తరచూ యూరిన్ వస్తుంటుంది. ఇది ప్రెగ్నెన్సీ మొదటి లక్షణం
ప్రెగ్నెన్సీ నిర్దారణ
ఈ పై లక్షణాలు కన్పిస్తే కచ్చితంగా ప్రెగ్నెన్సీ అని నిర్ధారణ చేయవచ్చు. ముఖంపై ప్రత్యేక నిగారింపు కూడా కన్పిస్తుంది
నో పీరియడ్స్
ప్రెగ్నెంట్ అయితే కచ్చితంగా పీరియడ్స్ ఉండవు. ఇదే ప్రధాన లక్షణం. పీరియడ్ మిస్ అయిందంటే అదే అనుమానం.