Premature White Hair: తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఈ ఆహారాలు మాత్రమే తినండి!

Mon, 15 May 2023-5:57 pm,

తెల్ల జుట్టుతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజు ఆహారంలో ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్‌ లభించి తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.   

తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి తెల్ల శనగలు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

ప్రతి రోజు గుడ్లు తినడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని కూడా దృఢంగా చేస్తాయి.   

పప్పులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తెల్ల జుట్టు రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.

విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభించే చికెన్ క్రమం తప్పకుండా తినడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link