Priyamani: డ్రెస్ ఏదైనా..నీ స్టైల్ అదిరెనులే

Sun, 08 Nov 2020-7:58 pm,

ప్రియమణి..పెద్దగా పరిచయం అవసరం లేని నటి. అద్భుతమైన అందం..నటనతో తెలుగు, తమిళ, కన్నడ , మళయాళ భాషల్లో అపార అవకాశాలు చేజిక్కించుకున్న ప్రియమణి..జీ5 సినిమా అతీత్ తో హిందీ రంగ ప్రవేశం కూడా చేసింది. ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లో స్టైలిష్ ఫోజులతో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. చీరకట్టైనా..డ్రెస్ అయినా ప్రియమణి ధరిస్తే లుక్ అదిరిపోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link