Priyanka Arul Mohan Photos: కొంటెచూపుతో ఆకట్టుకుంటున్న నాని హీరోయిన్!
హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.. 1994 నవంబర్ 20న తమిళనాడులో పుట్టింది. నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత వరుస తమిళ, మలయాళ చిత్రలతో బిజీగా మారింది.
శివకార్తికేయన్ హీరోగా నటించిన 'డాక్టర్'తో పాటు ఇటీవలే సూర్య హీరోగా నటించిన 'ఈటి' సినిమాలోనూ మెప్పించింది.
ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న 'డాన్' సినిమాలోనూ నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రియాంక అరుల్ మోహన్
ప్రియాంక అరుల్ మోహన్