Priyanka Arul Mohan Photos: పూల మధ్యలో చందమామలా మెరిపోతున్న `గ్యాంగ్ లీడర్` భామ!

Wed, 30 Mar 2022-5:17 pm,

ప్రియాంక అరుల్ మోహన్.. 1994 నవంబర్​ 20న తమిళనాడులోని చెన్నైలో పుట్టింది.   

హీరో నాని ప్రధానపాత్రలో నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస తమిళ, మలయాళ చిత్రలతో బిజీగా మారింది.     

ఇటీవలే శివకార్తికేయన్ హీరోగా నటించిన 'డాక్టర్'తో పాటు ఇటీవలే సూర్య హీరోగా నటించిన 'ఈటి' సినిమాలోనూ నటనతో మెప్పించింది.     

ప్రస్తుతం శివకార్తికేయన్ హీరోగా రూపొందుతోన్న 'డాన్' సినిమాలోనూ నటించింది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link