Raai Laxmi Bikini Pics : బికినీలో రత్తాలు.. రాయ్ లక్ష్మీ అందాల విందు.. పిక్స్ వైరల్
లక్ష్మీ రాయ్ అయినా రాయ్ లక్ష్మీ అయినా కూడా ఇలా ఏ పేరు పెట్టుకున్నా, మార్చుకున్నా.. తెలుగు వారికి ఆమె సుపరిచితురాలే. కెరీర్ ప్రారంభంలో చిన్న చిత్రాలు చేసింది.
లక్ష్మీ రాయ్ అనే పేరు కలిసి రాలేదని కాస్త తిప్పి పెట్టేసుకుంది. రాయ్ లక్ష్మీగా మారిన తరువాత కూడా కెరీర్ అంతగా ఊపందుకోలేకపోయింది.
శ్రీకాంత్, రాఘవ లారెన్స్ ఇలాంటి హీరోల పక్కనే నటించింది. ఇక చిరంజీవి కమ్ బ్యాక్ చిత్రమైన ఖైదీ నెంబర్ 150లో అయితే.. బాస్‌తో కలిసి స్టెప్పులు వేసింది. రత్తాలుగా ఫేమస్ అయింది.
రాయ్ లక్ష్మీ బిగ్ బాస్ స్టేజ్ మీద వేసే స్టెప్పులు సైతం ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ ఫినాలే స్టేజ్ మీద రాయ్ లక్ష్మీ హీటును పెంచేస్తుంటుంది.
రాయ్ లక్ష్మీ నెట్టింట్లో చేసే బికినీ అందాల ప్రదర్శన, బీచ్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుర్రకారు ఆమె అందాలను చూపి ఫిదా అవ్వాల్సిందే.