Raashii Khanna: రాశి ఖన్నా నెవ్వర్ బిఫోర్ హాట్ షో.. గులాబీ రంగు డ్రెస్స్ లో ఏముంది భయ్యా..
'మద్రాస్ కేఫ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది నటి రాశి ఖన్నా.
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటి రాశి ఖన్నా. తొలి చిత్రంతోనే అన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
గత కొంత కాలంగా ఈ బ్యూటీకి సరైన హిట్ లేదు. దీంతో ఈ అమ్మడు మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంది.
ఈ క్రమంలో ఈ బ్యూటీ అవకాశాల కోసం గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. అందాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఈ బ్యూటీ అందాల సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.