Raashii Khanna: సీక్రెట్ టెంప్టేషన్ అంటూ ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రాశి ఖన్నా..

Sat, 03 Jun 2023-6:30 pm,

ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయింది ఉత్తరాది భామ రాశి ఖన్నా. 

ఆ తర్వాత తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాల్లో భాగమడమే కాదు అనేక మంది స్టార్ హీరోలతో కూడా నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. 

అయితే ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో ఆ సినిమా అవకాశాలే కరువైపోతున్నాయి. కొత్త భామల ఎంట్రీ తో పాటు ఈమె డిమాండ్ తగ్గడంతో పెద్దగా ఆమెను నటింప చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. 

అయితే బాలీవుడ్ సినిమాల్లో సహా వెబ్ సిరీస్లలో కూడా నటించడానికి ఏమాత్రం వినపడని ఈ భామ ఈ మధ్యనే ఫర్జి అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేసే పనిలో పడింది. 

 

తాజాగా సీక్రెట్ టెంప్టేషన్ అనే ఒక పర్ఫ్యూమ్ కోసం యాడ్ చేసిన ఈ భామ ఆ యాడ్ కోసం కాస్త హాట్ గా కూడా కనిపిస్తూ హాట్ షో చేసేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హాట్ షో మీరు కూడా చూసేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link