Pooja Hegde: రెడ్​ డ్రెస్సులో ఎర్ర గులాబీలా.. తెల్ల డ్రెస్సులో పాలరాతి బొమ్మలా పూజా హెగ్డే అందాలు!

Sat, 05 Mar 2022-1:22 pm,

ప్రభాస్​ సరసన హీరోయిన్​గా నటించిన 'రాధే శ్యామ్' మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్​ ట్రైలర్​, వీడియో సాంగ్​లో పూజా హెగ్డే లుక్​ ఆకట్టుకుంటోంది.

పూజా హెగ్డే ముగముడి అనే తమిళ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

రామ్​ చరణ్ సరసన ఆచార్య సినిమాలోనూ నటిస్తోంది పూజా హెగ్డే.

తమిళ స్టార్ హీరో విజయ్​ నటిస్తున్న బీస్ట్​ మూవీలో కూడా పూజా హెగ్గే హీరోయిన్​గా చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link