Radhika Apte Sizzling Photos: విక్రం వేద ప్రమోషన్స్ లో రెచ్చిపోయిన రాధిక ఆప్టే.. అందాలన్నీ కనిపించేలా!

Fri, 09 Sep 2022-12:23 pm,

గురువారం ముంబైలో జరిగిన విక్రం వేద  సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో హృతిక్ రోషన్, రాధికా ఆప్టే పాల్గొన్నారు.   

విక్రమ్ వేద సినిమాతో రాధికా ఆప్టే మళ్లీ వెండితెరపైకి రానుంది. ఈ సినిమాలో ఆమె పోలీసు అధికారి విక్రమ్ (సైఫ్ అలీ ఖాన్) భార్యగా కనిపించనుంది.   

తాజాగా ట్రైలర్ లాంచ్‌లో ఆమె నలుపు రంగు హాట్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఆ ఫోటోలు కాక రేపుతున్నాయి.   

రాధికా ఆప్టే గతంలో కొన్ని తెలుగు సినిమాలు చేసి తెలుగు వారికి కూడా దగ్గరయింది. అయితే ఇప్పుడు ఆమె ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే ఉంది.   

రాధికా ఆప్టే హాట్ ఔట్ ఫిట్ ఫోటోలు మీకోసం   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link