Rajinikanth: ‘వేటయ్యన్’ సహా రజినీకాంత్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Wed, 09 Oct 2024-5:15 am,

వేటయ్యన్ - రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

జైలర్ - నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  ‘జైలర్’  మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ 122.55 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది.

అన్నాత్తే - రజినీకాంత్ హీరోగా నటించిన ‘అన్నాత్తే’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

దర్బార్ - రజినీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన ‘దర్బార్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 146.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

 

పేటా - సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘పేటా’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 124.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link