Rakhi Pournami 2024: రాఖీపౌర్ణమి సందర్భంగా మీ సోదరసోదరీమణులకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేయండి..

Sun, 18 Aug 2024-5:38 pm,

Rakhi Pournami 2024 wishes: మమతకు.. సమతకు మారుపేరు మన అన్నాచెల్లెళ్ల అనుబంధం.. రాఖీ పండుగ శుభాకాంక్షలు  

Rakhi Pournami 2024 wishes: రాఖీపండుగ ఓ పవిత్రమైన పండుగ ఈరోజున మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు.  

Rakhi Pournami 2024 wishes: అమ్మ ప్రేమ కమ్మనైనది.. నాన్న ప్రేమ చల్లననైది.. అన్నాచెల్లెల్ల ప్రేమ అపురూపమైనది  

Rakhi Pournami 2024 wishes: అక్కాచెల్లెల్ల ఈ అనుబంధం రక్షాబంధన్‌ సందర్భంగా ఎల్లప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటూ సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు  

Rakhi Pournami 2024 wishes:  నాకోసం నీ కంట జారిన ప్రతి కన్నీటి చుక్కకు.. బదులుగా ఎప్పటికీ నీ తోడుగా ఉంటాను చెల్లి.. రక్షాబంధనం‌ శుభాకాంక్షలు  

Rakhi Pournami 2024 wishes: రాఖీపౌర్ణమి రోజు మీ జీవితంలో ఆనందపు రంగులు నిండిపోవాలని, అన్నాచెల్లెల్లా మధ్య అనుబంధం ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటూ రాఖీ శుభాకాంక్షలు.  

Rakhi Pournami 2024 wishes: రాఖీ ఓ పండుగ.. అన్నాచెల్లెల్ల మధ్య చిన్ననాటి జ్జాపకాలను గుర్తుచేసే ఆనంద వేడుక.. ఈ సందర్భంగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.  

Rakhi Pournami 2024 wishes: ఒకరికి ఒకరు కలిసి లేకున్నా ఈ రక్షాబంధన్‌ నిన్ను జీవితాంతం కాపాడతానని ఓ అన్న తన చెల్లెలికి హామీ ఇచ్చే ఓ అపురూపమైన ఘట్టం.  

Rakhi Pournami 2024 wishes: అన్నాచెల్లెళ్ల ఆత్మీయతా, అనురాగ బంధం.. ఎన్నాళ్లకైనా, ఎన్నేళ్లయినా వాడిపోని చెక్కుచెదరని గంధం  

 Rakhi Pournami 2024 wishes: అమ్మలో సగం- నాన్నలో సగం మా అన్న.. నన్ను కంటిపాపలా చూసుకునే ఓ అన్నా.. నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష- రాఖీ శుభాకాంక్షలు అన్నయ్య  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link