VIPs Raksha Bandhan: వీఐపీల రాఖీ పండుగ.. మోదీ, కేటీఆర్, చంద్రబాబు, రేవంత్ సహా రాఖీ వేడుకలు
![Political Leaders Rakhi Celebrations VIPs Rakhi Celebrations](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Modiktrcbnrevanthrakhi_0.jpg)
Raksha Bandhan: రాజకీయ నాయకులు రాఖీ పండుగను ప్రజల మధ్య చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు చూడండి.
![KT Rama Rao Rakhi Celebrations KTR Rakhi Celebrations](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/ktrrakhicelebrations.jpg)
VIPs Rakhi: హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసంలో రాఖీలు కట్టించుకున్న కేటీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకులు రాఖీలు కట్టేందుకు పోటీ పడడంతో కేటీఆర్ రెండు చేతులు రాఖీలతో నిండిపోయాయి. కాగా తన సోదరి కవిత లేకపోవడంతో కేటీఆర్ కొంత భావోద్వేగానికి లోనయ్యారు.
![Harish Rao Rakhi Celebrations In Hyderabad Harish Rao Rakhi Celebrations](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/harishraorakhicelebrations.jpg)
VIPs Rakhi: హైదరాబాద్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు రాఖీ కడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకురాలు.
VIPs Rakhi: న్యూఢిల్లీలోని తన నివాసంలో చిన్నారులతో రాఖీలు కట్టించుకుంటున్న ప్రధాని మోదీ. ప్రతియేటా ఇలా చిన్నారులతో మోదీ కట్టించుకున్నారు.
VIPs Rakhi: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాఖీ కడుతున్న సీతక్క.
VIPs Rakhi: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న సీతక్క.
VIPs Rakhi: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాఖీ కడుతున్న మంత్రి వంగలపూడి అనిత.
VIPs Rakhi: మంగళగిరిలోని తన నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నారా లోకేశ్‌కు రాఖీ కడుతున్న మహిళలు.
VIPs Rakhi: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి రాఖీ కడుతున్న ఓ సోదరిమణి.
VIPs Rakhi: బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు రాఖీ కడుతున్న మహిళా నాయకురాలు