Rakul Preet Pics : రకుల్ ప్రీత్ అందాల ప్రదర్శన.. నాభి అందాల విందు.. పిక్స్ వైరల్
రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం కేవలం బాలీవుడ్లోనే ఆమెకు ప్రాజెక్టులున్నాయి.
తెలుగులో రకుల్‌కు చెక్, కొండపొలం అంటూ ఇలా వరుసగా ఫ్లాపులు వచ్చాయి. దీంతో రకుల్‌కు ఇప్పుడు తెలుగులో అంతగా అఫర్లు రావడం లేదు.
రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వర్కౌట్ల వీడియోలు కాకరేపుతుంటాయి. మొన్నటికి మొన్న మైనస్ డిగ్రీలో బికినీ ధరించి నీటిలో మునిగింది.
రకుల్ ప్రీత్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఎక్కువగా ఆమె కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతుంటాయి. డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు వినిపించింది.
మీడియా సంస్థ ఇచ్చే అవార్డ్ ఈవెంట్‌లో రకుల్ ఇలా మెరిసింది. తన బొడ్డు అందాలను చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.