Rakul Preet Singh: రెడ్ డ్రెస్స్ లో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్‌సింగ్, ఫోటోలు వైరల్

Thu, 01 Feb 2024-4:42 pm,

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్.   

ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.  

గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంది ఈ నటి. రీసెంట్ గా తమిళ చిత్రం అయలాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

ఈ నెలలోనే రకుల్ తన ప్రియుడు జాకీ భ‌గ్నానీని వివాహం చేసుకోనుంది.  ఈ బ్యూటీ నటించిన ఇండియ‌న్ 2, మేరీ ప‌త్నీ కా రీమేక్ సినిమాలు ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link