Rakul Preet Singh:బీచ్‌లో రకుల్ అందాల విందు.. కుర్రకారుకి సెగలు పుట్టిస్తున్న భామ
Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత దాదాపు తెలుగు స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించింది.
బాలీవుడ్ లో సైతం రకుల్ ప్రీత్ సింగ్ కి చాలా అవకాశాలు వచ్చాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ.
అయితే బాలీవుడ్ లో రకుల్ అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ సాధించలేక పోయింది. అక్కడ వరస ఫ్లాపులు రావడంతో.. చాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోయాయి.
మరోపక్క తెలుగులో కూడా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక సినిమా ఛాన్స్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న హాట్ ఫోజులు మాత్రం అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
క్రిస్మస్ న్యూ ఇయర్ వెకేషన్ ని బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. బికినీలో రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటోలు యువతను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. మరి ఈ అందాల విందు ద్వారా ఆయన రకుల్ కి మరిన్ని అవకాశాలు వస్తాయని వేచి చూడాలి.