Rakul Preet Bikini Pics : బికినీలో రిలాక్స్ అవుతున్న రకుల్.. పిక్స్‌తో పిచ్చెక్కిస్తోందిగా

Fri, 28 Oct 2022-3:16 pm,

రకుల్ ప్రీత్ ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమా చేస్తూ ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

రకుల్ ప్రీత్‌కు ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా అవకాశాలు వస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. అది కూడా అక్కడి సీనియర్ నటుల పక్కనే నటిస్తోంది.

రకుల్ ప్రీత్ నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రకుల్ తన అందాల ప్రదర్శనలో కొత్త కొత్త కోణాలు వెతుకుతూ ఉంటుంది. ఆమె చేసే ఫోటో షూట్లు అందరినీ ఆకట్టుకుంటాయి.

రకుల్ ప్రీత్ ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండేది. రాను రాను వర్కౌట్లు, జిమ్, యోగా అంటూ రకుల్ మరీ బక్క చిక్కిపోయింది. మధ్యలో ఆమె జీరో సైజ్ మీద కూడా నానా రకాల ట్రోలింగ్ నడిచింది.

తెలుగులో రకుల్ ప్రీత్ దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. మహేష్‌ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ ఇలా అందరి సరసనా నటించేసి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link