Rakul Preet Singh: హాట్ ఫొటోలతో.. కేక పెట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

Mon, 18 Jan 2021-2:35 pm,

ఇటీవలనే రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడి కోలుకుంది. ఆ వెంటనే ఈ భామ సినిమా షూట్‌లతో.. హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. 

అంతకుముందు మాల్దీవుల్లో బికినీలో రచ్చచేసిన రకుల్.. ఇప్పుడు తాజాగా ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు ఫాలోవర్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link