RGV: రాసలీలల్లో సెంచరీ కొట్టిన ఆర్జీవీ.. రోజుకో పోర్న్ చూస్తూ శృంగార పురుషుడిగా అవతారం
కష్టపడి దర్శకుడిగా ఎదిగిన వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. గతంలో సంచలన విజయాలను అందుకున్న వర్మ ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడంలో బిజీ అయిపోయారు. అంతేకాకుండా సమకాలీన పరిణామాలపై స్పందిస్తూ నిత్యం సంచలనం రేపే ఆర్జీవీ తన రహాస్య జీవితంలో కూడా సంచలనం సృష్టిస్తున్నారు.
ప్రేమకు వ్యతిరేకం చెప్పే ఆయన లైంగిక అనుబంధానికి.. మత్తుపానీయాలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తాడు. యదార్థ సంఘటనలను సినిమాలుగా తెరకెక్కించే ఈ దర్శకుడు వ్యక్తిగత సంబంధాలను పెద్దగా పట్టించుకోడు.
రామ్ గోపాల్ వర్మకు గతంలోనే వివాహమైంది. అతడికి ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె వైద్యురాలిగా రాణిస్తున్నారు.
అయితే తన భార్య, సంసారం గురించి పట్టించుకోరు. వాటి గురించి తనకు ఆలోచన లేదని.. పట్టించుకోనని తెలిపారు.
అయితే కుటుంబానికి తెలియకుండానే తాను 100 కంటే ఎక్కువ అఫేర్ కథలు నడిపినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశాడు.
రోజూ ఉదయం లేవగానే ఒక అశ్లీల వీడియో చూస్తానని చెప్పి సంచలనం రేపాడు.
పెండ్లాం, పిల్లలను వదిలేసి ఇతర మహిళలతో ఆర్జీవీ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒంటరిగా ఉంటున్న వర్మ రోజుకొకరితో ఉంటున్నారని సమాచారం.
ఇలా మహిళలకు లొంగిపోయిన ఆర్జీవీ ప్రస్తుతం సినిమాలపై శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే ఆయన తీస్తున్న సినిమాలు వరుసగా ఘోర పరాభవం ఎదుర్కొంటున్నాయి.