World largest Mosque: ప్రపంచంలోని అతి పెద్ద, చారిత్రాత్మకమైన 10 మసీదులు ఇవే

Tue, 12 Mar 2024-7:24 pm,

షేక్ జైద్ రోడ్ గ్రాండ్ మస్జిద్, అబూ దాబి

ఈ మసీదు అత్యద్భుతమైన తెల్లటి పాలరాతి గోడలు, పూల డిజైన్లు, ఝుమ్రూలకు ప్రసిద్ధి.

మస్జిద్ ఎ నబవి, మదీనా

మొహమ్మద్ ప్రవక్త మదీనాకు వలస రావడంతో ప్రపంచంలో రెండవ అతి పవిత్రమైన సందర్శనీయ క్షేత్రంగా మారింది. 

జామా మసీదు, ఢిల్లీ

17వ శతాబ్దంలో నిర్మించిన ఇండియాలోని అతి పెద్ద మసీదు ఇది.

మస్జిద్ ఇస్తిక్లాల్, ఇండోనేషియా

దక్షిణ తూర్పు ఆసియాలోనే అతి పెద్ద మసీదు. ఇందులో ఒకేసారి 2 లక్షల కంటే ఎక్కువమంది నమాజ్ చేయవచ్చు.

ఇమామ్ రేజా ష్రైన్, ఇరాన్

ఇది షియా ముస్లింలకు పవిత్రమైన స్థలం. 8వ ఇమామ్ సమాధిపై నిర్మించింది. ప్రముఖ తీర్ధక్షేత్రం

మస్జిద్ హసన్, మొరాకో

ఈ మసీదు ప్రపంచంలోని అతి ఎత్తైన మీనార్లు కలిగిన మసీదుల్లో ఒకటి. వీటి మీనార్ల పొడవు 175 మీటర్లు. 

మస్జిద్ ఎ ఫైసల్, పాకిస్తాన్

ఇది ఇస్లామాబాద్‌లో ఉంది. విశాలమైన గొడుగు ఆకారంలో ఆధునిక ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన మసీదు

డజ్మా ఎల్ బజార్, అల్జీరియా

అల్జీరియాలోని అతి పెద్ద మసీదు ఇది. మెడిటేరియన్ తీరంలో ఉంది.

బాద్ షాహీ మసీదు, లాహోర్

17వ శతాబ్దంలో నిర్మించిన పాకిస్తాన్‌లోని అతిపెద్ద మసీదుల్లో ఒకటి. మొఘల్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి

మస్జిద్ అల్ హరమ్-మక్కా

ప్రపంచంలో అతి పెద్ద మసీదే కాకుండా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన సందర్శనీయ క్షేత్రం. ప్రతియేటా హజ్ యాత్రకు ఇక్కడికే వస్తుంటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link