Rambha Family Photos: ఇటీవల యాక్సిడెంట్ కు గురైన రంభ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా?

Wed, 02 Nov 2022-10:01 am,

విజయవాడకు చెందిన విజయలక్ష్మి సినిమాల్లో రంభగా మారి తెలుగు సినీ ప్రేక్షకులను మాత్రమే కాక తమిళ, మలయాళ, బెంగాలీ ప్రేక్షకులను కూడా అలరించింది. 

ఇక సినిమా అవకాశాలు తగ్గాయని భావిస్తున్న ఆమె 2010 సంవత్సరంలో ఇంద్ర కుమార్ అనే వ్యక్తిని వివాహమాడి కెనడాలో స్థిరపడింది. 

ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు. ప్రస్తుతం కెనడాలోనే తన పిల్లల చదువు నిమిత్తం నివసిస్తున్న రంభ కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది.  

ఈ సమయంలో తన కుమార్తె సాషాకు దెబ్బలు తగిలాయని చెబుతూ ఆమె హాస్పిటల్లో ఉన్న ఫోటోలను కూడా రంభ షేర్ చేసింది.

 ఇక ఈ నేపథ్యంలో రంభ కుటుంబ సభ్యుల ఫోటోలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం,   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link