Pulkit Samrat weds Kriti Kharbanda: రామ్‌చరణ్ హీరోయిన్ పెళ్లి ఫోటోలు చూశారా
పులకిత్ - కృతి డేట్‌లో చాలా కాలంగా ఉన్నారు. ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని బహిరంగంగానే ఉంచారు. ఈ సందర్భంగా ఇద్దరి రొమాంటిక్ ఫోటోలు కూడా తరచూ వైరల్ అయ్యాయి. పులకిత్ సామ్రాట్‌కు ఇది రెండవ వివాహం.
కృతి ధరించిన లెహంగా డిజైన్ అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. లెహంగా కనెక్షన్ రాజస్థాన్‌కు చెందిన గోటా పట్టీతో చేశారు. లెహంగా రంగు కూడా మిగిలిన హీరోయిన్ల కంటే విబిన్నంగా ఎంపిక చేశారు.
వదూవరుల బట్టల శైలి చూడ్డానికి కాస్త సాంప్రదాయంగానే ఉంటుంది. పులకిత్ సామ్రాట్ ప్రత్యేకమైన షేర్వాణిలో కన్పిస్తాడు. గాయత్రి మంత్రంతో డిజైన్ చేసిన కుర్తా చాలా అందంగా ఆకర్షణీయంగా కన్పిస్తుంది. అభిమానులకు చాలా నచ్చేస్తోంది.
పులకిత్ సామ్రాట్ వర్సెస్ కృతి కర్బంద ఫ్యాషన్ ట్రెండ్స్‌నే మార్చేశారు. వధూవరుల డెస్సింగ్ డిజైనర్ అనామికా ఖన్నా. ఈ డ్రెస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.
పులకిత్ సామ్రాట్ వర్సెస్ కృతి కర్బంద పెళ్లి ఫోటోలు వచ్చేశాయి. మార్చ్ 15 వతేదీన ఢిల్లీకు ఆనుకుని ఉన్న మానేసర్ గ్రాండ్ హోటల్‌లో ఇద్దరి పెళ్లి జరిగింది. ఈ జంట పెళ్లి ఫోటోలు ఇవి...