Ramya Krishnan Pics : హాట్ లుక్కులో రమ్యకృష్ణ.. సీనియర్ నటి పోజులు చూస్తే దిమ్మతిరగాల్సిందే

బాహుబలి సినిమాలో శివగామి పాత్రను చేసి రమ్యకృష్ణ అందరినీ ఆకట్టుకుంది. ఆ పాత్రలో శివగామిలా ఇంకెవ్వరూ చేయలేరనేంతగా నటించేసింది.

రమ్యకృష్ణకు శివగామి పాత్రతో వచ్చిన క్రేజ్‌తో బుల్లితెరపై, వెండితెరపై మంచి అవకాశాలు వచ్చాయి. కానీ అందులో ఏ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు.
రమ్యకృష్ణ గత ఏడాది లైగర్ సినిమాతో మళ్లీ ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు. కానీ విజయ్ లైగర్ సినిమా దారుణంగా బోల్తా కొట్టేసింది.
రమ్యకృష్ణ ప్రస్తుతం బుల్లితెర, ఓటీటీలపై షోలు చేస్తూ బిజీగా ఉంది. కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ సినిమాలో మళ్లీ తన నట విశ్వరూపం చూపించనుంది.
రమ్యకృష్ణ సోషల్ మీడియాలో ఈ మధ్య మంట పుట్టించేస్తోంది. హాట్ ఫోటో షూట్లతో రమ్యకృష్ణ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.