Ramya Pandian: రమ్యా పాండియన్ క్వారైంటైన్ ఫోటోలు
సినిమాల్లో, టీవీ షోస్ లో కనిపించే రమ్యా పాండియన్ బిగ్ బాస్ 4 కన్నడలో కనిపించే అవకావశం ఉందడ.
యువకులు గుండె జారి గల్లతయ్యేలా చేసే రమ్యా పాండియన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని చిత్రాల్లో కనిపించినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
త్వరలో సూర్యతో కలిసి ఒక సినిమా చేయనున్న రమ్య పాండియన్ మరికొన్ని పెద్ద సినిమాల్లో నటించనుంది.