Ramzan 2024: షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ విందు.. తెలంగాణ రాజకీయం `పసందు`
Ramzan 2024: హైదరాబాద్‌లోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగ
Ramzan 2024: ముందు రోజు షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
Ramzan 2024: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు.
Ramzan 2024: మంత్రుల కోసం పలు రకాల వంటలను ప్రత్యేకంగా తయారుచేయించిన షబ్బీర్ అలీ
Ramzan 2024: మాంసాహారంతోపాటు బిర్యానీ, స్వీట్ల వంటకాలతో డైనింగ్ టేబుల్ నిండిపోయింది.
Ramzan 2024: బిర్యానీ, షీర్ ఖుర్మా, డబుల్ కా మీఠా, హలీమ్ ప్రత్యేకంగా దగ్గరుండి షబ్బీర్ అలీ వడ్డించారు.
Ramzan 2024: మంత్రుల రాక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.
Ramzan 2024: రంజాన్ విందు కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రత్యేకంగా రావడం.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మంత్రులు ఒక బృందంగా రావడం కలకలం రేపింది. పార్టీ రెండు వర్గాలుగా చీలిందనే ప్రచారం జరుగుతోంది.