Rana Daggubati, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ ఫోటోలు

Thu, 05 Nov 2020-8:14 pm,

Rana, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల పెళ్లి తర్వాత వచ్చిన తొలి కర్వా చౌత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు. 

Image courtesy: Instagram@buntybajaj

Rana, Miheeka Bajaj karwa chauth: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ తొలి కర్వా చౌత్ ఫోటో గ్యాలరీ.

Image courtesy: Instagram@buntybajaj

Rana, Miheeka Bajaj karwa chauth:  ఉత్తరాది సంప్రదాయం ప్రకారం నవంబర్ 4 బుధవారం నాడు కర్వా చౌత్ పర్వదినం సందర్భంగా సాయంత్రం జల్లెడలోంచి చంద్రుడిని చూసిన అనంతరం అదే జల్లెడలోంచి రానా దగ్గుబాటిని చూస్తున్న మిహికా బజాజ్.  Image courtesy: Instagram@buntybajaj

Rana, Miheeka Bajaj karwa chauth pics: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ వేడుకకు సంబంధించిన ఫోటోలు 

Image courtesy: Instagram@buntybajaj

Rana, Miheeka Bajaj karwa chauth pics: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ కర్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు.

Image courtesy: Instagram@buntybajaj

రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ఆగస్టు 8న పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారయ్యారు. 

Image courtesy: Instagram@miheeka

రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కరోనా లాక్‌డౌన్‌లో తను ఇష్టపడిన అమ్మాయి మిహీక బజాజ్‌ను ( Miheeka Bajaj ) ఒప్పించి ఆగస్టులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంట ప్రస్తుతం ఫారిన్‌కి వెకేషన్ కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇది వారి హనీమూన్ ట్రిప్ అయి ఉండొచ్చు అని టాక్. రానా దగ్గుబాటి, మిహీక కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫొటోను మిహీక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో వారిద్దరు ఒక బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది!

Image courtesy: Instagram@miheeka

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link