Rashmika Mandanna: క్యూట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోన్న రష్మిక మందన్న.. లేటెస్ట్ ఫోటో షూట్..
రష్మిక మందన్న నేషనల్ క్రష్‌గా పాపులర్ అయింది.
కన్నడలో కిరాక్ పార్టీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో 'ఛలో' మూవీతో ఎంట్రీ ఇచ్చింది.
పుష్ప మూవీతో ఓవర్ నైట్ పాపులర్. బడా హీరోలకు ఫస్ట్ ఆప్షన్‌గా మారింది.
గతేడాది వారసుడుతో పాటు ఇయర్ ఎండింగ్‌లో రణబీర్ కపూర్ సరసన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
రష్మిక మందన్నకు సోషల్ మీడియా ఖాతా అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో 41.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.