Rashmika Mandanna Hot Photos: ఫాన్స్ కి రష్మిక ఫుల్ మీల్స్.. ఎద అందాలన్నీ ఆరబోస్తూ రచ్చ!
కన్నడ కస్తూరి రష్మిక మందన్న హాట్ ఫోటోలు షేర్ చేసి రచ్చ రేపింది.
ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఆమె పలు బ్రాండ్ లకు కూడా ఎండార్స్ చేస్తోంది.
అందులో భాగంగానే ఆమె ఈ మధ్య ట్రావెల్ అండ్ లీజర్ అనే ఒక కంపెనీకి ఎండార్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వివిధ రకాల డ్రెస్సులతో ఆమె అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయి ఫోటోలను షేర్ చేసింది. ఇక ఆమె ఫోటోలు మీకోసం
బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూన్న రష్మిక మందన్నా
రష్మిక మందన్న అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఫోటోలు మీ కోసం
Source: https://www.instagram.com/travelandleisureindia