Rashmika Mandanna Hot Photos: రష్మిక మందన్న హాట్ ట్రీట్.. ఎద అందాల జాతరే!
కన్నడ కస్తూరి రష్మిక మందన్న ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి రచ్చ రేపింది.
రష్మిక మందన్న మొదటి సినిమాతోనే హిట్ అందుకుని మంచి క్రేజ్ సంపాదించుకుంది.
రష్మిక మందన్న ఇప్పుడు తెలుగు మాత్రమే కాదు హిందీలో కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
రష్మిక మందన్న విజయ్ తో కలిసి వారిసు అనే తమిళ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా తెలుగులో వారసుడు సినిమాగా రిలీజ్ అవుతోంది.
తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.