Rashmika Mandanna: పొట్టి నిక్కర్‌లో రష్మిక వర్కౌట్స్‌.. కుర్రకారుకు మెంటలెక్కించే వీడియో

Wed, 08 Nov 2023-11:48 pm,

తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున రష్మిక ధన్యవాదాలు తెలిపింది. టెక్నాలజీ ద్వారా ఇలాంటి పనులు చేయడం తనకు భయమేస్తోందని తెలిపింది.  

ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉందని.. స్కూల్‌, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఎలా తట్టుకోగలనో తన ఊహకు అందడం లేదని చెప్పింది.  

ఈ డీప్ ఫేక్ వీడియో ఎఫెక్ట్ నుంచి రష్మిక త్వరగానే బయటపడినట్లు తెలుస్తోంది. తాజాగా వర్కౌట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

పొట్టి డ్రెస్‌లో క్రేజీ ఎక్సర్‌సైజ్‌లతో అదరగొట్టింది. ఈ వీడియో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.  

మీరు బాగా వర్కౌట్ చేసినప్పుడు.. ఆ రోజు మంచిగా ఉంటుంటుందని మీకు అనిపిస్తుందని క్యాప్షన్ ఇచ్చింది నేషనల్ క్రష్‌.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link