Rashmika Mandanna: హాట్ క్లీవేజ్‌ షోతో మరోసారి రెచ్చిపోయిన రష్మిక మందన్న.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mon, 06 May 2024-10:14 am,

రష్మిక మందన్న కన్నడ అమ్మాయి అయినా.. తెలుగు వాళ్లకు చేరుఐంది. ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది

రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో  జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట గెలిస్తూనే రచ్చ గెలిచి రచ్చ  చేస్తోంది. ఈమె వివిధ భాషల్లో నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం విశేషం. ఈ రేంజ్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా  ఈ మధ్య కాలంలో ఎవరు లేరు.

లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను',  యేడాది చివర్లో  'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది. త్వరలో 'పుష్ప 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్  వరుసగా వస్తున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది నేషనల్ క్రష్. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link